తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక F-35 ఫైటర్ జెట్ కొద్దిరోజులుగా నిలిచిపోయింది. దానికి మరమ్మతులు చేపట్టేందుకు నిపుణులు తిరువనంతపురం చేరుకున్నారు. వారిని దించేసి RAFకు చెందిన A-400M ఆట్లస్ వాహనం తిరువనంతపురం నుంచి బయలుదేరింది. సాంకేతిక లోపంతో మొరాయించిన F-35 ఫైట్ జెట్ ను ఎయిర్ లిఫ్ట్ చేయనున్న నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
#BritishF35 #Thiruvananthapuram #RAFIndiaVisit #FighterJetIndia #A400Atlas #RAFAircraft #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️